Health Benefits of Ajwain Leaves: కర్పూరవల్లి లేదా వాము ఆకులో అనేక ఔషధ గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందుల నుండి ఉపశమనం అందిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నోటి ఆరోగ్యం, కీళ్ల నొప్పుల నివారణకు కూడా తోడ్పడుతుంది.