రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ రెండూ ఆరోగ్యానికి మంచివి. గ్రీన్ ఆపిల్ తక్కువ సహజ చక్కెరను కలిగి ఉంటుంది, కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకునే వారికి అనుకూలం. రెడ్ ఆపిల్ లో ఆండ్రోసైనిక్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఇది ప్రేగులను రక్షిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెండు రకాల ఆపిల్ లలోనూ వివిధ పోషకాలు ఉంటాయి.