సునీల్ శెట్టి అనే వ్యక్తి 26 సార్లు జైలుకు వెళ్ళిన రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 150 కంటే ఎక్కువ దొంగతనాల కేసులలో అతనిపై కేసులు నమోదయ్యాయి. అతను 18 ఏళ్ల వయసులోనే తన దొంగతనాలను ప్రారంభించాడు. ఇటీవల మళ్ళీ ఓ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు.