న్యూయార్క్‌లోని సోథేబీ వేలం సంస్థలో 24 కిలోల బరువున్న అంగారక గ్రహ శిల 5.3 బిలియన్ల డాలర్లకు అమ్ముడైంది. 2023లో నైజర్‌లో కనుగొన్న ఈ శిలకు NWA 1678గా పేరు పొందింది. భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక శిలగా ఇది చరిత్ర సృష్టించింది.