గర్భిణి పచ్చిపాలు తాగడం వల్ల శిశువు పుట్టిన వెంటనే మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. పచ్చిపాలలో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షనే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. గర్భిణులు పచ్చిపాలు తాగడం వల్ల ఎదురయ్యే ముప్పును ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.