Raw Egg Dangers: గుడ్డు సంపూర్ణ ఆహారం. అయితే, పచ్చి గుడ్డులో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉండి అనారోగ్యాలకు దారితీయవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఉడికించిన గుడ్డులో ప్రొటీన్ జీర్ణక్రియ సులభతరం చేస్తుంది, శరీరానికి 90 శాతం ప్రొటీన్ అందుతుంది. కనుక ఉడికించిన గుడ్డు ఉత్తమం.