పచ్చి కొబ్బరి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.