టాలీవుడ్ లో బంద్ఇంకా కొనసాగుతోంది.దీంతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ బంద్ నేపథ్యంలో మాస్ మహారాజ్ సినిమా పరిస్థితి డైలమాలో పడింది. భాను భోగవరపు డైరెక్షన్లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా మాస్ జాతర.