కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 1.52 కోట్ల మంది కార్డులను తాత్కాలికంగా నిలిపివేయనుంది. నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా, పీడీఎస్ డేటాబేస్ ఖచ్చితత్వం కోసం ఈ నిర్ణయం. లబ్ధిదారులు మూడు నెలల్లో ఈ-కేవైసీ పూర్తి చేసి, కారణాలు నిరూపించుకోవాలి.