Raspberry Benefits: రాస్ బెర్రీలు విటమిన్ సి, ఈలతో పాటు అనేక పోషకాల గని. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అయితే, సాల్సిలేట్లు అలర్జీలకు, అధిక పొటాషియం కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. రక్తం పలుచబడే మందులు వాడేవారు, కిడ్నీ రోగులు వైద్యుల సలహా తీసుకోవాలి.