ములుగు జిల్లా అడవుల్లో అరుదైన జాతి వింత వణ్య ప్రాణిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెంకటాపురం మండల అడవుల్లో తీగల్లో చిక్కుకున్న ఆ వన్యప్రాణి ప్రాణాలు కాపాడిన అటవీశాఖ అధికారులు దాన్ని అదే అడివిలోకి వదిలారు.