ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాల దాటికి వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వరద నీటిలో చేపలు పట్టేందుకు పలుచోట్ల స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో పెనిగంచ ప్రోలు మండలంలోని ముచ్చింతాల, తాళ్ళూరు మధ్య బ్రిడ్జి పై ప్రవహిస్తున్న వరద నీటిలో చేపలు పడుతున్న గ్రామస్తులకు విన్త అనుభవం ఎదురైంది.