సముద్రం ఎన్నో రకాల జీవులకు ఆవాసం. సముద్రంలో వివిధ రకాల కప్పులు సైతం జీవనం సాగిస్తాయి. తాజాగా రుషికొండ తీరంలో జాలర్ల వలలో ముళ్ల కప్పలు చిక్కాయి. ఒళ్లంతో ముళ్లు ఉన్న వీటిని ఇండియన్ బుల్ ఫ్రాగ్ అంటారు.