ఏపీ రాజకీయ వర్గాల్లో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ వాళ్లు రెడ్ బుక్ అంటే మనం రప్పా రప్పా అనాలా? అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. అక్కడితే ఆగకుండా నైట్ కన్నుకొడితే జరిగిపోవాలంటే ఆయన కామెంట్స్ చేశారు.