రణబాలి చిత్రం వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్లలో డ్రాప్ లేకుండా దూసుకుపోతోంది. మంచి కంటెంట్, విజయ్ దేవరకొండ, రష్మిక మందనల నిరంతర ప్రమోషన్స్, ప్రేక్షకులనుండి లభిస్తున్న విశేష ఆదరణతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఇది ఇప్పటికే 60% రికవరీ మార్కును దాటింది.