రామోజీ ఎక్స్లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా పలకరించుకున్నారు.