బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారని తెలియగానే.. అందరి చూపు ఒక్క సారిగా అటు వైపుగా తిరిగింది. ఈ సినిమా ఎలా ఉండబోతోంది. ఈ సినిమాలో చరణ్ ఎలా కనిపించబోతున్నారనే క్యూరియాసిటీ అందర్లో కలిగింది. ఇక ఈ క్యూరియాసిటీనే కిల్ చేస్తూ.. గడ్డం లుక్తో బల్కీ బాడీతో.. బయటికి వచ్చారు రామ్ చరణ్.