మాల్దీవుల్లో వెకేషన్‌ను సినీ తారలు ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవ్స్ బీచ్‌లో సినీ తారలు ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి చిల్ అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.