సినిమాల్లో స్టైల్, యాక్షన్‌తో అందర్నీ ఆకట్టుకునే రజినీ కాంత్ స్టేజ్ పై మైకు దొరికితే చాలు.. తన హ్యూమర్ తో అందర్నీ నవ్వించేస్తాడు. తన తోటి నటీనటులతో పోల్చుకుంటూ తనపై తాను జోకులేసుకుంటూ ఈవెంట్‌గా చాలా సరదాగా మారుస్తుంటాడు.