రాజమండ్రి నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేవలం గంటన్నరలో తిరుపతికి చేరుకోవచ్చు, ఇది తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఎంపీ పురంధేశ్వరితో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అక్టోబర్ 2 నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఎలియెన్స్ ఎయిర్ విమానాలు నడుస్తాయి.