రాజ్ తరుణ్ కుట్రతోనే తనను ఇంట్లో నుండి పంపించాలని దాడి చేయించాడని లావణ్య ఆరోపించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్, ఆయన పేరెంట్స్‌పై గురువారం ఉదయం లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌ని జైలుకు పంపిస్తానని వార్నింగ్ చేసింది.