తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయడం లేదని లావణ్య ఆవేదన వ్యక్తంచేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన లావణ్య.. శుక్రవారం రాత్రి కూడా కొంత మంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు.