రాజ్ నిడిమోరు, సమంత తమ హనీమూన్‌ను గోవాలో జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజ్, సమంత కోసం పలు ఆశ్చర్యకరమైన బహుమతులను సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి. పెళ్లికి ముందే లగ్జరీ ఇల్లు, గోవాలో ప్రకృతిని ఆస్వాదించేందుకు ప్రత్యేక సూర్యోదయ వీక్షణ ఏర్పాట్లు ఈ జాబితాలో ఉన్నాయి.