ఎండుద్రాక్ష నీరు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఐరన్, విటమిన్లు, ఖనిజాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలను పెంచుతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 10-15 ఎండుద్రాక్షలను నానబెట్టిన నీరు తాగడం వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చుండ్రు, తల చర్మం సమస్యలను కూడా తగ్గిస్తుంది.