ఎండు ద్రాక్షలు శక్తి, పోషకాల గని. అయితే, మార్కెట్లో కల్తీ ఎండుద్రాక్షలు అమ్ముడవుతున్నాయి. రంగు, తొక్క ముడతలు, పరిమాణం, రుచి ఆధారంగా అసలైన ఎండుద్రాక్షలను గుర్తించవచ్చు. చక్కెర సిరప్లో నానబెట్టిన వాటిని నివారించి, సహజమైన ఎండుద్రాక్షలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.