Radish Leaves Benefits: ముల్లంగి ఆకులు పోషకాల గని. వీటిలో విటమిన్ K, C, ఐరన్, కాల్షియం, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకం, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తాయి. ఈ శీతాకాలంలో వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.