తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఓ సినిమా సెట్లో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా బయటపెట్టారు రాధికా ఆప్టే. తాను బాలీవుడ్లో ఓ బిగ్ సినిమా చేశానని.. అయితే ఆ టైంలో తాను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెలిసి ఆ మూవీ ప్రొడ్యూసర్ కసురుకున్నారంటూ ఆవేధన వ్యక్తం చేశారు రాధికా.