రాంఝాన రీ రిలీజ్ వివాదాస్పదమవుతోంది. ఏఐ ద్వారా సినిమా క్లైమాక్స్‌ను మార్చి హీరో బతికే ఉన్నట్టుగా చూపించటం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మార్పులపై దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐ మార్పులతో రిలీజ్ అయిన సినిమాకు తనకు ఎలాంటి సంభందం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.