గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా, బకింగ్‌హామ్ కాలువల్లో మత్స్యకారులకు చేపల వలలో కొండచిలువ చిక్కింది. భారీ చేపలు పడ్డాయని ఆశించిన వారికి కొండచిలువ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత దానిని బయటకు తీసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.