పుష్ప క్రేజ్ ఇప్పటికీ ఈ వరల్డ్ ను వదలడం లేదు. తాజాగా పుష్ప సినిమాను సాంగ్‌ను అమెరికా గాట్ టాలెంట్ డ్యాన్స్ షోలో.. ఇండియాకు చెందిన బీ యూనిక్ క్రూ ఒళ్లు గగుర్పొడ్చేలా పర్ఫార్మ్ చేశారు. ఇది చూసిన ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఆందోళనతో పాటు భయానికి గురయ్యారు.