పూణెలో తాగిన మైకంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారుని ఆపి రోడ్డు పక్కే మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఆ వ్యక్తిపై నెటజన్లు మండిపడుతున్నారు. మద్యం మత్తలో ఆ వ్యక్తి ఈ ఘన కార్యానికి పాల్పడ్డాడు.