జైలు నిబంధనలకు విరుద్ధంగా చంచల్ గూడ కారాగారంలోని రిమాండ్ ఖైదీతో స్నేహితులు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేగింది. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని ఓ కేసులో అరెస్టు చేశారు.