గుండెపోటు ప్రమాదం పెరుగుతుండటంతో, ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఓట్స్, బీన్స్, బాదంపప్పు, వాల్ నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, చేపలు, పాలకూర జ్యూస్ వంటి ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఈ ఆహారాలు సహాయపడతాయి.