గర్భిణీలు వ్యాయామం చేయడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారానికి 150 నిమిషాల మోడరేట్ ఎక్సర్సైజ్ను సిఫార్సు చేస్తుంది. ఇది వెన్నునొప్పి, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, నార్మల్ డెలివరీ అవకాశాలను పెంచుతుంది.