అనుమతి లేని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ పోలీసుల కేసు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చిన ఆరోపణలకు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. పోలీసుల నోటీసులు తనకు ఇంకా అందలేదని..