ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రత్తమ్మ అనే వృద్ధురాలి సంచి నుంచి దుండగులు 15 సవర్ల బంగారం, రూ. 11 వేల నగదును చోరీ చేశారు. శానంపూడి నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.