ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గ్రామంలో సాదాసీదా జీవితాన్ని ఆస్వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగర హడావుడికి దూరంగా, ప్రకృతి మధ్య కొబ్బరి మలై తింటూ, బయట అరుగుపై ప్రశాంతంగా నిద్రపోతూ ఆయన కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.