ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ది రాజాసాబ్'. కొన్ని పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్‌కి అవి కూడా పూర్తవుతాయంటున్నారు మేకర్స్. సినిమాను డిసెంబర్5నే రిలీజ్ చేయమని నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కోరుతుంటే, సౌత్ వాళ్లు మాత్రం జనవరి బరిలో దించమంటున్నారన్నారట.