హీరో ప్రభాస్ పెళ్లి అంశం మళ్లీ తెలుగు మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ పెళ్లిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి సమాధానమిచ్చారు. ప్రభాస్ పెళ్లి అయితే చేసుకుంటారని చెప్పారు. మరి ఆమె ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.