పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా నుంచి అక్టోబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ ఆఫ్ ఫౌజీ ప్రత్యేక టీజర్ విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు.