రెస్ట్ లేకుండానే ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. కానీ అనుకున్న టైంకు ఆయన సినిమాలు థియేటర్స్‌లోకి రావడంలో విఫలం అవుతున్నాయి. ఈ కారణంగా ప్రభాస్ ఫిల్మ్ లైనప్స్ దెబ్బతింటోంది. ఆ ప్రభావం రిమైనింగ్ సినిమాల మీద కూడా పడుతోంది.