రష్యాలో 8.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సుమారు నాలుగు మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. అమెరికా, జపాన్ లకు సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని అధికారులు తెలిపారు.