క్రిస్టోఫర్ నోలెన్ దర్శకత్వంలో రూపొందుతున్న ది ఒడిస్సీ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. IMAX కెమెరాలతో పూర్తిగా చిత్రీకరించిన తొలి చిత్రంగా నిలుస్తున్న దీని టికెట్ ధర హాలీవుడ్లో $1500 (సుమారు రూ.1.4 లక్షలు)గా ఉంది. జూన్ 8 నుంచి భారత్లో అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభం కానున్నాయి.