నిజామాబాద్ జిల్లా నందిపేట్లో పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రావద్దు అంటూ ఈ పోస్టర్లు వెలిసాయి. నందిపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్, వైన్స్, దుకాణాల ముందు.. రద్దీగా ఉన్న దుకాణాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు.