పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా 23,757 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులు. సెప్టెంబర్ 20 చివరి తేదీ. ఇది పదో తరగతి పాసైన వారికి అద్భుతమైన అవకాశం.