రాత్రి నిద్రలో పదేపదే మేలుకుంటున్నారా? ఇది సాధారణ సమస్య. టీవీ, మొబైల్ అధిక వినియోగం, రాత్రి పూట పనిచేయడం, పడుకునే ముందు ద్రవాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మంచి ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర అవసరం.