నటి సమంత రెండో వివాహంపై నటి పూనమ్ కౌర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని కూల్చడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.