సమంత, రాజ్ నిడుమోరుల వివాహం కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతుండగా, నటి పూనమ్ కౌర్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఒక ఇంటిని పాడు చేసి, కొత్త ఇంటిని కట్టుకున్నావ్ అంటూ ఆమె చేసిన ఈ ట్వీట్ సమంతను ఉద్దేశించిందేనని నెటిజన్లు భావిస్తున్నారు.