మంచిర్యాల జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి స్థానికులు, పోలీసులు సాయం అందించారు. తాడు సాయంతో వాగు దాటించారు. భారీ వర్షాలకు తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో నర్సాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు ఆ గర్భిణికి సాయం అందించారు.