అమరావతి పునఃప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తర్వాత ప్రధాని మోడీ ఆయనకు చాక్లెట్ బహుమతి ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు ఈ సంఘటనను ఆసక్తిగా తిలకరించారు.